#సర్పంచ్ఎన్నిక #బొడ్రాయిపండగ #గ్రామాభివృద్ధి #ఏకగ్రీవఎన్నిక #తెలంగాణపోలిటిక్స్
సొంత పైసలతో సర్పంచ్ ఏకగ్రీవం: గ్రామంలో బొడ్రాయి పండగ, గుళ్ల నిర్మాణం
—
వరంగల్ జిల్లా చెరువుకొమ్ము తండాలో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నిక దరావత్ బాలాజీ ఊరిలో బొడ్రాయి పండగకు సొంతగా ఖర్చు చేస్తానని హామీ ఇంటింటికి రూ. 1000 చొప్పున పంచి, గుళ్ల నిర్మాణానికి విగ్రహాలు ...