#గణనాథుడు #లడ్డు_వేలంపాట #మహాగాం #గణేష్_మండపం #భైంసా
మహాగాం లో గణనాథుడు లడ్డు వేలం పాట
—
మహాగాం గ్రామంలో గణనాథుడు లడ్డు వేలం పాట నిర్వహణ. రూ.27,100 లకు ఒడ్డెర సంఘం గెలుపు. రూ.14,100 లకు గంగాదేవి లడ్డు ఒడ్డెర రాములు సొంతం చేసుకున్నారు. భైంసా : సెప్టెంబర్ 18 ...