- మహాగాం గ్రామంలో గణనాథుడు లడ్డు వేలం పాట నిర్వహణ.
- రూ.27,100 లకు ఒడ్డెర సంఘం గెలుపు.
- రూ.14,100 లకు గంగాదేవి లడ్డు ఒడ్డెర రాములు సొంతం చేసుకున్నారు.
భైంసా : సెప్టెంబర్ 18
భైంసా మండలంలోని మహాగాం గ్రామంలో గణనాథుడు లడ్డు వేలం పాట జరిగింది. ఒడ్డెర సంఘం రూ.27,100లకు గణనాథుడు లడ్డు కొనుగోలు చేసింది, అలాగే గంగాదేవి లడ్డు ను ఒడ్డెర రాములు రూ.14,100లకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో గణేష్ మండపం నిర్వాహకులు వీరిని శాలువ తో సత్కరించారు.
నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగాం గ్రామంలో గణనాథుడు లడ్డు వేలం పాట ఘనంగా జరిగింది. గణేష్ మండపం నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఇందులో భాగంగా ఒడ్డెర సంఘం రూ.27,100లకు గణనాథుడు లడ్డు దక్కించుకుంది. అలాగే గంగాదేవి లడ్డు ను రూ.14,100లకు ఒడ్డెర రాములు గెలుచుకున్నారు. వీరిని గణేష్ మండపం నిర్వాహకులు శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు, తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.