#కుష్మాండాదేవి #బాసర #నవరాత్రి #జ్ఞానసరస్వతి #దేవి_ఉత్సవాలు

కుష్మాండాదేవి అవతారంలో అమ్మవారు బాసర

కుష్మాండాదేవి అవతారంలో దర్శనం ఇచ్చిన అమ్మవారు

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు నాలుగవ రోజు కుష్మాండాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజల కోసం వివిధ ప్రాంతాల నుండి ...