#TirumalaLadduControversy #PawanKalyan #SanatanaDharma #TTD #YSRCP #HinduProtection

తిరుమల లడ్డూ వివాదంపై పవన్ కల్యాణ్

తిరుమల లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్

తిరుమల లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. తిరుమల లడ్డూ ...