#SwarnProject #CollectorVisit #NirmalDistrict #FloodAlert #HeavyRain #WaterRelease #PublicSafety
స్వర్ణ ప్రాజెక్టు సందర్శనలో కలెక్టర్ అభిలాష అభినవ్
—
స్వర్ణ ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్ గేట్ల ద్వారా 12080 క్యూసెక్కుల నీరు విడుదల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టును ఆదివారం కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. ...