RichestStates #IndiaEconomy #Maharashtra #GSDP #Telangana #AndhraPradesh

FY2024-25లో భారతదేశ సంపన్న రాష్ట్రాల GSDP

దేశంలో సంపన్న రాష్ట్రాలు.. AP, TG స్థానాలివే

FY2024-25లో GSDP, GDP ఆధారంగా మహారాష్ట్ర అత్యంత సంపన్న రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్ స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ 8వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో నిలిచాయి. ...