#NavratriCelebrations #MasalgaTanda #YadiJagdambaTemple #TraditionalWorship #DevotionalFestivals
మసల్గా తాండా యాడి జగదాంబ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు
—
మసల్గా తాండా యాడి జగదాంబ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జయప్రదంగా కొనసాగుతున్నాయి. కాశీ మహరాజ్ ఆధ్వర్యంలో యజ్ఞం, పూజ కార్యక్రమాలు. రాత్రివేళ భజన కార్యక్రమం నిర్వహణ. తానూర్ మండలంలోని మసల్గా తాండా యాడి ...