#MedakSP #QuickResponseTeam #LifeSavingAct #FloodRescue #TelanganaPolice

క్విక్ రెస్పాన్స్ బృందం రక్షించిన యువకుడు

మెదక్ జిల్లాలో క్విక్ రెస్పాన్స్ బృందం ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని రక్షించింది

మెదక్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక చొరవతో క్విక్ రెస్పాన్స్ బృందం ఏర్పాటైంది గుండు వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన బృందం డీజీపీ డాక్టర్ జితేందర్ బృందాన్ని అభినందించారు మెదక్ జిల్లా టేక్మాల్ పరిధిలో ...