#Kodandaram #TelanganaUdyamam #KCR #NirmalNews #PoliticalReform

ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుల సమ్మేళనం

సకల వర్గాలు, ప్రజలు ఏకమై ఉద్యమం చేస్తేనే రాష్ట్రం సాధ్యమైంది: ప్రొఫెసర్ కోదండరాం

తెలంగాణ ఉద్యమం ప్రపంచ చరిత్రలో మహోన్నతమైందని పేర్కొన్న కోదండరాం. కేసీఆర్ నియంతృత్వ పాలనపై విమర్శలు. స్వేచ్ఛా వాతావరణంలో ప్రజలు సమస్యలను వినిపించే అవకాశం. గుమ్మడి నర్సయ్య వంటి నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు. ...