#JayabheriNotices #HydraAction #IllegalConstructions #Gachibowli #EnvironmentalProtection
జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు
—
హైడ్రా నుంచి జయభేరి సంస్థకు నోటీసులు జారీ. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపోతే చర్యలు. గచ్చిబౌలి చెరువు బఫర్ జోన్ లో నిర్మాణాలు కూల్చాలని ఆదేశాలు. హైడ్రా అధికారులు జయభేరి నిర్మాణ సంస్థకు ...