#GaneshFestival #PeaceCommittee #FestivalHarmony #NirmalDistrict #CommunityUnity
పండుగలను సోదర భావంతో కలిసి మెలిసి ప్రశాంతంగా జరుపుకోవాలి: ముధోల్ సిఐ మల్లేష్
—
గణేష్ పండుగ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శాంతి కమిటీ సమావేశం ముధోల్ సిఐ మల్లేష్ పండుగలను సోదర భావంతో జరుపుకోవాలని సూచన నిమ్మజనం శాంతంగా జరగాలని కోరిన ముధోల్ సిఐ నిర్మల్ జిల్లా ...