పండుగలను సోదర భావంతో కలిసి మెలిసి ప్రశాంతంగా జరుపుకోవాలి: ముధోల్ సిఐ మల్లేష్

గణేష్ పండుగ శాంతి కమిటీ సమావేశంలో ముధోల్ సిఐ మల్లేష్
  • గణేష్ పండుగ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శాంతి కమిటీ సమావేశం
  • ముధోల్ సిఐ మల్లేష్ పండుగలను సోదర భావంతో జరుపుకోవాలని సూచన
  • నిమ్మజనం శాంతంగా జరగాలని కోరిన ముధోల్ సిఐ

గణేష్ పండుగ శాంతి కమిటీ సమావేశంలో ముధోల్ సిఐ మల్లేష్
గణేష్ పండుగ శాంతి కమిటీ సమావేశంలో ముధోల్ సిఐ మల్లేష్

నిర్మల్ జిల్లా తానుర్ మండల కేంద్రంలోని ఎమ్.ఎస్.ఆర్ పంక్షన్ హాల్ లో శుక్రవారం గణేష్ పండుగ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శాంతి కమిటీ సమావేశం జరిగింది. ముధోల్ సిఐ మల్లేష్, పండుగలను హిందూ, ముస్లిం సోదరులు కలిసి జరుపుకోవాలని, నిమ్మజనం శాంతంగా జరగాలని కోరారు. సమావేశంలో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు పాల్గొన్నారు.

గణేష్ పండుగ శాంతి కమిటీ సమావేశంలో ముధోల్ సిఐ మల్లేష్గణేష్ పండుగ శాంతి కమిటీ సమావేశంలో ముధోల్ సిఐ మల్లేష్

నిర్మల్ జిల్లా తానుర్ మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్.ఎస్.ఆర్ పంక్షన్ హాల్ లో గణేష్ పండుగ నవరాత్రి ఉత్సవాలు సందర్భముగా శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముధోల్ సిఐ మల్లేష్ మాట్లాడుతూ పండుగలను హిందూ, ముస్లిం సోదరులు సోదర భావంతో జరుపుకోవాలని సూచించారు.

గణనాథుడు నిమ్మజనం ప్రశాంతంగా సాగాల్సి ఉన్నందున అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్థానిక ఎస్సై లోకం సంధిఫ్, ఎంపిడిఓ అబ్దుల్ సమ్మద్, డిప్యూటీ తహసీల్దార్, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, గణేష్ మండపం నిర్వాహకులు, హిందు ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశం పండుగ సమయంలో శాంతి, శ్రద్ధ, సమైక్యాన్ని ఉంచేందుకు, సంభవించవచ్చిన అసమంజస పరిస్థితులను నివారించేందుకు ఏర్పాటుచేయబడింది.

Join WhatsApp

Join Now

Leave a Comment