#ChennaiTemple #DivineMiracle #KariVaradarajaPerumal #HinduTemples

చెన్నై కరి వరదరాజ పెరుమాల్ దేవాలయం

: అపూర్వ విశేషం: చెన్నై కరి వరదరాజ పెరుమాల్ దేవాలయం స్వామి కళ్లు తెరుచుకోవడం

చెన్నై నెరుకుండ్రలో కరి వరదరాజ పెరుమాల్ దేవాలయం విశేషం హారతి సమయంలో స్వామి నేత్రాలు తెరుచుకోవడం భక్తులను ఆకట్టుకుంటుంది దేవుని మహిమ లేదా శిల్పి నైపుణ్యం అనేది సందేహాస్పదం చెన్నై నెరుకుండ్రలోని కరి ...