: #BikeAccident #NirmalDistrict #RoadAccident #KubeerMandal #MahindraVan
: బైక్-వ్యాన్ ప్రమాదం: ద్విచక్ర వాహన చోదకుడు మృతి
—
మహీంద్రా వ్యాన్, ద్విచక్ర వాహనం మధ్య ఎదురెదురుగా ఢీ ద్విచక్ర వాహన చోదకుడు రాజారాం అక్కడికక్కడే మృతి మరొకరికి తీవ్ర గాయాలు కుబీర్ మండలంలో ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో సోమవారం ...