#AbacusCompetition #VedicMaths #EducationExcellence #VidyaBharati

విద్యా భారతి విద్యార్థులు జోనల్ లెవెల్ పోటీల్లో విజయం

జోనల్ లెవెల్ అబాకస్ & వేదిక్ మ్యాస్ కాంపిటీషన్ పోటీల్లో విద్యా భారతి ప్రభంజనం

విద్యా భారతి పాఠశాల విద్యార్థులు జోనల్ లెవెల్ పోటీల్లో విజయం సాధించారు. అబాకస్ మరియు వేదిక్ మ్యాస్ పోటీల్లో ప్రతిష్టాత్మక పురస్కారాలు. విద్యార్థులు సీనియర్, జూనియర్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన. నిర్మల్ జిల్లా ...