రిటైల్ ఉద్యోగస్తులు ప్రతిరోజు క్రీడల్లో పాల్గొనడం ఆనందదాయకం: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రొఫెషనల్స్ హెడ్ వల్లూరు భార్గవ్

విజయవాడ రిటైల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లబ్బీపేటలోని బృందావన కాలనీలో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రొఫెషనల్స్ హెడ్ వల్లూరు భార్గవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు రాజా మరియు వారి ప్యానెల్ సభ్యులు మాట్లాడుతూ వీ ఆర్ ఈ ఏ ఎలాంటి వివక్ష లేకుండా రీటైల్ ఎంప్లాయిస్ కి సేవ చేయాలన్నారు. ఎంప్లాయిస్ కి తమ గుర్తింపు కోసం కృషి చేస్తూ సమాజానికి సేవ చేయాలని ఈ అసోసియేషన్ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రొఫెషనల్స్ హెడ్ వల్లూరు భార్గవ్ మాట్లాడుతూ ఉద్యోగస్తులు ఎప్పుడూ ఒత్తిడితో ఉంటారని, క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం పొందడానికి అవకాశం లభించిందని తెలిపారు. ఉత్సాహభరితమైన క్రికెట్ మ్యాచ్ ఆనందంగా గడిచిందన్నారు. ఐకమత్యంగా ఉన్నప్పుడే టీం వర్క్ విజయాలు సాధిస్తున్నాయన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment