మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మనోరంజని ప్రతినిధి లోకేశ్వరం సెప్టెంబర్ 16

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం లోని హదగాం గ్రామానికి చెందిన దినాజీ అనే వ్యక్తి గత కొంతకాలంగా మధ్యం తాగుడుకు బానిసై , మద్యం సేవించేందుకు డబ్బులు లేకపోవడంతో , భార్యను డబ్బులు అడగగా ఇవ్వకపోవడంతో జీవితం పై విరక్తి చెంది, గ్రామ సమీపంలోని గడ్డేన్న వాగు కాలువపై పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు లోకేశ్వరం ఎస్సై తెలిపారు. మృతిని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు

Join WhatsApp

Join Now

Leave a Comment