ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సిలువేరి గీత.

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సిలువేరి గీత.

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సిలువేరి గీత.

మనోరంజని ప్రతినిధి

మాత్మన్ ప్లే స్కూల్ ఉపాధ్యాయురాలు సిలివెరి గీత ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు స్వీకరించారు. నిజామాబాద్ పట్టణంలోని బృందావన్ గార్డెన్ లో ట్రస్మా ఆధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ పట్టణం ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో గురువుల పాత్ర,గౌరవం మహోన్నతమైనదని అన్నారు. ఈ అవకాశం కల్పించిన మాత్మన్ స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకుర్తి భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, డిఇఓ అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment