గ్రామ అభివృద్దే లక్ష్యం. -తాజా మాజీ సర్పంచ్ పవార్ అరుణకైలాస్.

గ్రామ అభివృద్దే లక్ష్యం.
-తాజా మాజీ సర్పంచ్ పవార్ అరుణకైలాస్.

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 08

నిర్మల్ జిల్లా,సారంగాపూర్ మండలంలోని కుప్టి తండా గ్రామ తాజా మాజీ సర్పంచ్ పవార్ అరుణకైలాస్ , అందరికీ అందుబాటులో ఉండే వాన్ని ఇప్పటికే గ్రామ పంచాయతీ నూతన భవనం,శ్మశాన వాటిక ,గ్రామంలో సీసీ రోడ్డు,మురికి కాల్వలు వీధి దీపాలు తోపాటు ఏర్పాటు చేసి గ్రామాన్ని అభివృద్ది చేశాను.. మరో సారి ఈ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించి.. ఆదరించి.
కత్తెర గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి. ఎవరికి ఏ అపదవచ్చన అందుకొనే వ్యక్తిని గ్రామ అభివృద్ధికై పనిచేసే మీ..అరుణకైలాస్.

Join WhatsApp

Join Now

Leave a Comment