🔹 జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం సిల్వకోటూరు వద్ద రోడ్డు ప్రమాదం
🔹 ప్రమాదంలో ఎస్ఐ శ్వేత తీవ్రంగా గాయపడి మృతి
🔹 ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం సిల్వకోటూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతి చెందింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం సిల్వకోటూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎస్ఐ శ్వేత తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టత పొందాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఆమె వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది లేదా వేరే వాహనం ఢీ కొట్టిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.