స్క్యూటి డిక్కీలోని రూ. 5లక్షల అపహరణ

స్క్యూటి డిక్కీలోని రూ. 5లక్షల అపహరణ

స్క్యూటి డిక్కీలోని రూ. 5లక్షల అపహరణ

సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు.

భైంసా మనోరంజని ప్రతినిధి ఆగస్టు 4

భైంసా పట్టణంలోని వివేకానంద చౌక్ లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద స్క్యూటి నుంచి గుర్తు తెలియని దుండగుడు రూ. 5లక్షలు కాజేసిన చేసిన ఘటన చోటు చేసుకుంది. ముధోల్ మండలం ఎడ్బీడ్ గ్రామానికి చెందిన బొంబోతుల ఆనంద్ అనే వ్యక్తి స్థానిక యూబీఐ బ్యాంక్ నుంచి రూ. 5లక్షలు డ్రా చేసి తన స్క్యూటీలో పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్తున్న రెస్టారెంట్ లో భోజనం చేసేందుకు అగగా, ఇది పసి గట్టిన గుర్తు తెలియని దుండగుడు నగదు ఎత్తుకెళ్లాడు. బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సిసి కెమెరాలు పరిశీలించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment