హన్మకొండ కలెక్టరేట్‌లో మహిళపై అత్యాచార యత్నం

హన్మకొండ కలెక్టరేట్‌లో మహిళపై అత్యాచార యత్నం

హన్మకొండ కలెక్టరేట్‌లో మహిళపై అత్యాచార యత్నం

మనోరంజని తెలుగు టైమ్స్

హన్మకొండ కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ మహిళా సిబ్బందిపై అత్యాచారానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. బాధితురాలు సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, లైంగిక వేధింపులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని సంవత్సరాలుగా కార్యాలయంలో పనిచేస్తున్న ఇర్ఫాన్, పని సమయంలో మహిళలను వేధించేవాడని ఆరోపణలు ఎదురవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment