హైదరాబాద్‌లో పెరుగుతున్న రోజు రోజుకీ పబ్ కల్చర్

: హైదరాబాద్‌లో పబ్‌లో జరిగే డాన్స్ షో.

హైదరాబాద్: హైదరాబాద్‌లో పబ్ కల్చర్ రోజు రోజుకు పెరుగుతోంది. పబ్ నిర్వాహకులు, మందుబాబులను ఆకర్షించడానికి ముంబై తరహా డాన్స్ షోలతో పాటు, కస్టమర్లను ఆకర్షించడానికి అమ్మాయిలను ఉపయోగిస్తున్నారు.

ఈ పబ్‌ల్లో, అమ్మాయిలని హైర్ చేయడం ద్వారా పబ్‌లో ఎక్కువ బిల్ వసూలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా, పబ్ క్లోజ్ అయ్యాక, అమ్మాయిలను సప్లై చేస్తున్నట్లు సమాచారం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment