- ముఖ్య అతిథి: MLC ప్రొఫెసర్ కోదండరాం
- తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం
- భారీగా హాజరుకావాలని విజ్ఞప్తి
: రేపు, నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ విద్యావంతుల వేదిక టీవీవీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం 4 గంటలకు పెన్షనర్స్ భవన్‌లో జరుగబోయే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి జిల్లావ్యాప్తంగా ఉద్యమకారులు భారీగా హాజరుకావాలని టీజేఏస్ ఇంచార్జి సర్థార్ వినోద్ కుమార్ కోరారు.
: రేపు నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ విద్యావంతుల వేదిక టీవీవీ ఆధ్వర్యంలో 4 గంటలకు నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమ రథ సారథి, MLC ప్రొఫెసర్ కోదండరాం హాజరు కానున్నారు. ఈ సందర్భంగా, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని టీజేఏస్ నియోజక వర్గ ఇంచార్జి సర్థార్ వినోద్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మేళనం ఉద్యమకారుల మధ్య మైత్రి మరియు చైతన్యాన్ని పెంపొందించే అవకాశం కల్పిస్తుంది.