Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
తికష నయకుడు హు ధీ అెటును నిిత కె టీ సారంగాపూర్ధవయ మడ కేద ుువ నిన యీ నివహిచు. కేద భుతవ తీును ఖడిత కె నయకుు, కయకతు నినదు చేశు.
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సారంగాపూర్ మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, ప్రతిపక్షాల గొంతు నొక్కే చర్యలను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ ర్యాలీలో శ్రీ కూచడి శ్రీహరి రావు, పత్తి రెడ్డీ రాజేశ్వర్ రెడ్డీ, కునేరు భూమన్న, నారాయణ రెడ్డి, సురేందర్, అబ్దుల్ హాది, బొల్లాజీ, నర్సయ్య, సాయి ప్రసాద్, షేక్ అఖిల్, విద్యార్థులు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











