సరైన ఆధారాలు సమర్పించాలి : తహసిల్దార్ శ్రీనివాస్ మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) నోటీసులు వచ్చిన ఓటరు సరైన ఆధారాలు సమర్పించాలని మిర్యాలగూడతహసిల్దార్ శ్రీనివాస్ కోరారు. శుక్రవారంమిర్యాలగూడ పట్టణంలోని 46, 47 వార్డుల సర్ నోటీస్ హియరింగ్ ప్రత్యేక క్యాంపు తాసిల్దార్ తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలకుఅనుగుణంగా అనుమతించిన పత్రాలలో ఏదైనా ఒకటినిసమర్పించాలన్నారు.ఈకార్యక్రమంలోమిర్యాలగూడ 47 వ వార్డ్ కౌన్సిలర్ ఫరూక్ మొహమ్మద్,46 కౌన్సిలర్ బంటు శ్రీనివాస్, బిఎల్ఓలు కవిత, శ్రీదేవి, యాదమ్మ, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది సతీష్, శ్రీరాములు, తోపాటు మోయిజ్, ముజీబ్, కార్తీక్, సాయి, పర్వేజ్, మునీర్, తదితరులుపాల్గొన్నారు.
సరైన ఆధారాలు సమర్పించాలి : తహసిల్దార్ శ్రీనివాస్
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- శుక్రవారంమిర్యాలగూడ పట్టణంలోని 46, 47 వార్డుల సర్ నోటీస్ హియరింగ్ ప్రత్యేక క్యాంపు తాసిల్దార్ తనిఖీ చేశారు.
- ఎన్నికల కమిషన్ ఆదేశాలకుఅనుగుణంగా అనుమతించిన పత్రాలలో ఏదైనా ఒకటినిసమర్పించాలన్నారు.ఈకార్యక్రమంలోమిర్యాలగూడ 47 వ వార్డ్ కౌన్సిలర్ ఫరూక్ మొహమ్మద్,46 కౌన్సిలర్ బంటు శ్రీనివాస్, బిఎల్ఓలు కవిత, శ్రీదేవి, యాదమ్మ, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది సతీష్, శ్రీరాములు, తోపాటు మోయిజ్, ముజీబ్, కార్తీక్, సాయి, పర్వేజ్, మునీర్, తదితరులుపాల్గొన్నారు.
- సరైన ఆధారాలు సమర్పించాలి : తహసిల్దార్ శ్రీనివాస్ మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) నోటీసులు వచ్చిన ఓటరు సరైన ఆధారాలు సమర్పించాలని మిర్యాలగూడతహసిల్దార్ శ్రీనివాస్ కోరారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3296ఆర్టికల్స్
4,06,191వ్యూస్