సారాంశం
తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో, రాథోడ్ బాపూరావు నాయకత్వంలో ఇచ్చోడా మండల జడ్పీటీసీ ఆశావహ అభ్యర్థి మారోతి పటేల్‌కు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఆయన నాయకత్వ లక్షణాలు, ప్రజల పట్ల అంకితభావం ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
ముఖ్య విషయాలు
- 1ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఆయన నాయకత్వ లక్షణాలు, ప్రజల పట్ల అంకితభావం ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
- 2తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో, రాథోడ్ బాపూరావు నాయకత్వంలో ఇచ్చోడా మండల జడ్పీటీసీ ఆశావహ అభ్యర్థి మారోతి పటేల్‌కు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
- 3ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మారోతి పటేల్ నాయకత్వ లక్షణాలు, ప్రజల పట్ల ఉన్న అంకితభావం మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
- 4ఇచ్చోడా జడ్పీటీసీ అభ్యర్థి మారోతి పటేల్‌కు నాయకుల శుభాకాంక్షలు
తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో, రాథోడ్ బాపూరావు నాయకత్వంలో ఇచ్చోడా మండల జడ్పీటీసీ ఆశావహ అభ్యర్థి మారోతి పటేల్‌కు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ఇచ్చోడా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో, రాథోడ్ బాపూరావు నాయకత్వంలో ఇచ్చోడా మండల జడ్పీటీసీ ఆశావహ అభ్యర్థి మారోతి పటేల్‌కు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఆయన నాయకత్వ లక్షణాలు, ప్రజల పట్ల అంకితభావం ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో, రాథోడ్ బాపూరావు నాయకత్వంలో ఇచ్చోడా మండల జడ్పీటీసీ ఆశావహ అభ్యర్థి మారోతి పటేల్‌కు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మారోతి పటేల్ నాయకత్వ లక్షణాలు, ప్రజల పట్ల ఉన్న అంకితభావం మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశయాలను నెరవేర్చే నాయకుడిగా ఎదిగి, ఇచ్చోడా మండల అభివృద్ధికి విశేష కృషి చేయాలని కోరారు.
అలాగే ఆయన రాజకీయ ప్రస్థానంలో విజయాలు సాధించాలని, ప్రజల ఆదరణ ఎల్లప్పుడూ ఆయనకు లభించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.