కుబీర్, 27 July
ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కుబీర్ మాజీ సర్పంచ్ జాదవ్ విజయ్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ముధోల్ తాలూకా ఇన్చార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కుబీర్ మాజీ సర్పంచ్ జాదవ్ విజయ్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ముధోల్ తాలూకా ఇన్చార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చందరే, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బంక బాబు, కుబీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బషీర్, ఆత్మ చైర్మన్ వివేకానంద, ఆత్మ డైరెక్టర్ సందీప్, మండల జనరల్ సెక్రెటరీ శివాజీ, నిర్మల్ జిల్లా కార్యదర్శి రవికుమార్, జేడీ రామ్, సభ్యులు, సర్పంచులు లక్ష్మణ్ సిరివెళ్లి, క్రాంతిరాజ్ చవాన్, భోజారామ్, మాజీ సర్పంచ్ సాహెబ్రావు, జైవంత్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కందూర్ రామదాసు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు విలాస్, గంగారాజు, బొమ్మిడి మల్లయ్య, కామాజీ రాథోడ్, శ్రీనివాస్, లవ్కుష్ తదితరులు పాల్గొన్నారు.












