సోనాల (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
ఆదిలాబాద్ జిల్లా బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా మిటికరే రాజేశ్వర్ నియామకమయ్యారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ జి నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఆదిలాబాద్ జిల్లా బిజెపి పార్టీ ఓబిసి మోర్చా జిల్లా కార్యదర్శిగా మీట్కరే రాజేశ్వర్ ఆదిలాబాద్ జిల్లా బిజెపి పార్టీ ఓబిసి మోర్చా జిల్లా కార్యదర్శిగా మిటికరే రాజేశ్వర్ నియామకమయ్యారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్ జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో బిజెపి జిల్లా ఓబీసీ కార్యదర్శిగా నియమక పత్రాన్ని పార్లమెంట్ సభ్యులు జి నగేష్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యులు అశోక్ ముస్తాపురై బిజెపి జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం జిల్లా ఓబీసీ అధ్యక్షులు సంతోష్ రాష్ట్ర కమిటీ మెంబర్ తాటి పెళ్లి రాజు ఆలియాస్ గంగాధర్ రావు రైల్వే బోర్డు మాజీ అధ్యక్షులు రమణ చేతుల మీదుగా బిజెపి జిల్లా పార్టీ ఓబిసి మోర్చా కార్యదర్శిగా మీటికరే రాజేశ్వర్ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా విట్కరే రాజేశ్వర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శిగా పదవి అప్పగించిన ఎంపీ ఎమ్మెల్యే రా రాష్ట్రస్థాయి నాయకులకు జిల్లా అధ్యక్షులకు బిజెపి జిల్లా స్థాయి నాయకులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి పార్టీ కోసం గ్రామస్థాయి నుంచి పార్టీ ఓ బి సి బలోపేతానికి నిరంతరం కృషి చేస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లాస్థాయి బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గంలోని పలు మండలాల బిజెపి అధ్యక్షులు కన్వీనర్లు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాజేశ్వర్ మండలంలోని కోట కె గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీగా సర్పంచ్ గ రాజకీయంలో సుమారు 30 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఎంపీ నగేష్ కు నమ్మిన బంటుగా పార్టీ విధేయతకు కట్టుబడి ఉండడంతో ఆయనకు బిజెపి పార్టీ ఓబిసి మోర్చా కార్యదర్శిగా నియమించడం జరిగింది












