భారీ కుంభకోణాన్ని వెలికితీసిన పోలీసులు

భారీ కుంభకోణాన్ని వెలికితీసిన పోలీసులు

ఆదిలాబాద్: భారీ కుంభకోణాన్ని వెలికితీసిన పోలీసులు

సెప్టెంబర్ 21, 2025 | ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన భారీ కుంభకోణాన్ని పోలీసులు బహిర్గతం చేశారు.

వివరాల్లోకి వెళితే— 2011లో విజయ్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన ఫ్లాట్‌ను, పెయింటర్ సంజీవ్ సహకారంతో వెంకటరమణ గత ఏడాది అప్పటి సబ్ రిజిస్టార్ రఘుపతి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని పోలీసులు తెలిపారు.

బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో విజయ్, సంజీవ్, వెంకటరమణ పేర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment