గుడుంబా తయారీదారుని అరెస్ట్ చేసిన పోలీసులు

గుడుంబా తయారీదారుని అరెస్ట్ చేసిన పోలీసులు

గుడుంబా తయారీదారుని అరెస్ట్ చేసిన పోలీసులు

ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన భూక్యా మోతిలాల్ నాయక్ తన పొలంలో గుడుంబా తయారుచేసి అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ ఎం.ప్రవీణ్ కుమార్ తన బృందంతో కలిసి అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 12 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని మోతిలాల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ధర్మపురి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది

Join WhatsApp

Join Now

Leave a Comment