అమెరికాలో పోలీసుల కాల్పులో పాలమూరు వాసి మృతి
పోలీసుల కాల్పుల్లో బుల్లెట్ తగిలి మృతి చెందిన మహబూబ్‌నగర్ వాసి అమెరుద్దీన్(29)
అమెరుద్దీన్‌కు అతని స్నేహితుడికి మధ్య గొడవ జరగగా, పోలీసులకు సమాచారమిచ్చిన అతని స్నేహితుడు
పోలీసులు వచ్చినా ఇద్దరి మధ్య గొడవ ఆగకపోవడంతో కాల్పులు జరిపిన పోలీసులు