శని, ఆదివారాల్లో రూ. 17 వేలకు మాత్రమే ఆపరేషన్లు: ప్రసూతి సంతాన సాఫల్య వైద్యురాలు బిందు పల్లవి

బిందుపల్లవి ఆసుపత్రిలో ఆపరేషన్లు
  • రంగారెడ్డి జిల్లా కొత్తగూడెంలో బిందుపల్లవి ఆసుపత్రిలో ప్రత్యేక ఆఫర్.
  • అన్ని రకాల ఆపరేషన్లు కేవలం రూ. 17 వేలకే అందుబాటులో.
  • ఉచిత ఓపీ సేవలు, అధునిక ఆపరేషన్ థియేటర్‌తో అత్యుత్తమ వైద్య సేవలు.

 

రంగారెడ్డి జిల్లా కొత్తగూడెంలోని ప్రసూతి సంతాన సాఫల్య వైద్యురాలు బిందు పల్లవి తన ఆసుపత్రిలో శని, ఆదివారాల్లో అన్ని రకాల ఆపరేషన్లు కేవలం రూ. 17 వేలకే అందిస్తున్నారని తెలిపారు. మందులు, రక్త పరీక్షలు, ఆసుపత్రి చార్జీలు అన్నీ కలిపి ఈ ధరలో అందుబాటులో ఉంటాయని ఆమె వివరించారు. అధునిక వైద్య సేవలు, కార్పొరేట్ స్థాయి చికిత్సలతో ప్రజలకు సేవలు అందిస్తున్నారు.

 

రంగారెడ్డి జిల్లా కొత్తగూడెంలోని ప్రసూతి సంతాన సాఫల్య వైద్యురాలు డాక్టర్ బిందు పల్లవి, శని మరియు ఆదివారాల్లో కేవలం రూ. 17 వేలకే అన్ని రకాల ఆపరేషన్లు అందిస్తున్నట్టు ప్రకటించారు. బిందుపల్లవి ఆసుపత్రిలో సులభతరమైన చికిత్సలతో పాటు క్లిష్టతరమైన ఎమర్జెన్సీ కేసులు కూడా అధిక చార్జీలు లేకుండా అందిస్తున్నారు. గర్భసంచి, పీసీఓడీ, సిస్ట్ తొలగించడం వంటి ఆపరేషన్లు బయట చేయించుకుంటే రూ. 50 వేలు వరకు ఖర్చవుతుందని, కానీ ఈ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి సేవలు అందుబాటు ధరల్లో ఉంటాయని తెలిపారు.

ఆసుపత్రిలో ఉన్న ఆధునిక ఆపరేషన్ థియేటర్, అనుభవం గల నర్సుల తో పేషెంట్లకు అత్యుత్తమ వైద్య సేవలు అందించబడుతున్నాయని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఉచిత ఓపీ సేవలు అందజేస్తూ, ప్రతి శని, ఆదివారాల్లో స్పెషల్ ఆఫర్‌లో ఆపరేషన్లు చేస్తున్నారు. సాధారణ కాన్పు కోసం కూడా ప్రయత్నించామని, అవసరం వచ్చినప్పుడే ఆపరేషన్లు చేస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment