రెజ్లర్ వినేశ్‌ ఫోగట్‌ నామినేషన్ దాఖలు

Vinesh Phogat Nomination Filing
  • రెజ్లర్ వినేశ్‌ ఫోగట్‌ నామినేషన్ దాఖలు
  • జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ
  • బీజేపీ తరఫున కెప్టెన్ యోగేశ్ బైరాగీ పోటీ
  • అక్టోబర్ 5న 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

Vinesh Phogat Nomination Filing

హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన రెజ్లర్ వినేశ్‌ ఫోగట్‌ ఇవాళ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తుండగా, బీజేపీ తరఫున కెప్టెన్ యోగేశ్ బైరాగీ పోటీ చేస్తున్నారు. అక్టోబర్ 5న 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

 

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెజ్లర్ వినేశ్‌ ఫోగట్‌ తన నామినేషన్‌ను ఇవాళ దాఖలు చేశారు. ఆమె జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ దీపేందర్‌ హుడా సహా ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. వినేశ్‌ ఫోగట్‌కు వ్యతిరేకంగా బీజేపీ తరఫున కెప్టెన్‌ యోగేశ్ బైరాగీ పోటీ చేస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రకారం, అక్టోబర్‌ 5న 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబడతాయి. అక్టోబర్‌ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment