హైదరాబాద్, 12 July
TG TET-2026 ఫలితాలు రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు విడుదల కానున్నాయి. హైదరాబాద్లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయంలో ఫలితాలను ప్రకటించనున్నట్లు డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ ఏడాది జూన్ 16 నుంచి 22 వరకు జరిగిన పరీక్షలకు 1,15,028 మంది హాజరయ్యారు.
TG TET-2026 ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు. హైదరాబాద్లోని తమ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది TET పరీక్షలు జూన్ 16 నుంచి జూన్ 22 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు 1,15,028 మంది అభ్యర్థులు హాజరయ్యారు.












