Wanaparthy/Amarchintha (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
టెట్ హాల్ టికెట్లను విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షకు మొత్తం 2,13,520 మంది దరఖాస్తు చేసుకున్నారు.
టెట్ హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఐడీ, పాస్వర్డ్ సాయంతో హాట్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్ పరీక్షకు 2,13,520 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు రెండు విడతల్లో పరీక్షలు జరగనున్నాయి.
https://tet2dsc.apcfss.in/ ఈ లింక్ పై క్లిక్ చేసి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.












