సారాంశం
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయ సిబ్బందికి బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, TPRTU వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ లోకం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన అన్నారు.
ముఖ్య విషయాలు
- 1టీచర్లకు భోజన సౌకర్యం వద్దు: PRTU
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయ సిబ్బందికి బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, TPRTU వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
- 2ఉపాధ్యాయ లోకం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన అన్నారు.
- 3ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయ సిబ్బందికి బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, TPRTU వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
- 4ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయ సిబ్బందికి బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, TPRTU వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ లోకం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయ సిబ్బందికి బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, TPRTU వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన అన్నారు. ఉపాధ్యాయులకు వెచ్చించే ఖర్చును.. విద్యార్థులకే కేటాయించి మరింత నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.