నిర్మల్, 07.07.2026
నిర్మల్ జిల్లా ప్రజల సమస్యలపై స్పందించేందుకు, వారి ఫిర్యాదులను నేరుగా స్వీకరించేందుకు జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ రేపు భైంసాలో అందుబాటులో ఉంటారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
నిర్మల్ జిల్లా ప్రజలకు ఒక ముఖ్యమైన సమాచారం. జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్, రేపు అనగా 08.07.2026 (బుధవారం) నాడు ప్రజల ఫిర్యాదులను స్వీకరించేందుకు అందుబాటులో ఉంటారు. ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు భైంసా క్యాంప్ కార్యాలయంలో ఆమె ప్రజలకు అందుబాటులో ఉంటారని పోలీస్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.












