సారాంశం
తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో వృద్ధురాలు సుగుణమ్మ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పాలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు స్పందించారు. ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ముఖ్య విషయాలు
- 1ఈ విషాదకర సంఘటన తెలుసుకున్న పాలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు, సుగుణమ్మ గారి కుటుంబాన్ని స్వయంగా కలిసి పరామర్శించారు.
- 2పిండిప్రోలు దారుణం: సుగుణమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే…
తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో వృద్ధురాలు సుగుణమ్మ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పాలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు స్పందించారు.
- 3ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
- 4తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో ఇటీవల చెన్న సుగుణమ్మ గారి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దుండగులు, ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లే క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
✒️ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో వృద్ధురాలు సుగుణమ్మ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పాలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు స్పందించారు. ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో ఇటీవల చెన్న సుగుణమ్మ గారి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దుండగులు, ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లే క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ విషాదకర సంఘటన తెలుసుకున్న పాలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు, సుగుణమ్మ గారి కుటుంబాన్ని స్వయంగా కలిసి పరామర్శించారు. జరిగిన దారుణం గురించి అడిగి తెలుసుకొని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఆయన, వృద్ధురాలి మృతికి కారణమైన నిందితులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.