బాసర, 2026-06-05
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని బాసర మండలంలోని జనసేన యువకులు, అభిమానులు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
జనసేన పార్టీ అధినేత,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని బాసర మండలంలోని జనసేన యువకులు,అభిమానులు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మారుతిపటేల్ రాజు మాట్లాడుతూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు పేదలకు వస్త్రాలు,అవసరమైన సామగ్రిని అందించారు.











