Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
పర్యావరణ పరిర్షణ, గ్రామీణ ప్రాతాల్లో పచ్చదన పెపొదిచే ల్ష్యతో మామడ మడలలో వనమహోత్సవ ార్య్రమాన్ని నిర్వహిచారు. ఈ ార్య్రమలో భాగగా రెడు వేల ఈత మొ్లను నాటడంారు.
మామడ మండలంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఈత చెట్లను నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మామడ మండల అధ్యక్షులు పి. చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులు రామగౌడ్, శివచరణ్ గౌడ్, తిరుపతి గౌడ్, ఎక్సైజ్ సీఐ రంగస్వామితో పాటు ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మొక్కలను సంరక్షించాలని, పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.












