ఖానాపూర్, 2024-06-05
ఖూర మజీ ఎమమెలే రేఖ ోలీసులు ేసు మోదు చేశరు. సతతెలలైలోై ఏఆరఎస రస మైలలు దవర సుమరు రూ. 40 ోటల వైలువ 9 వేల మెటరై టుల సీఎంఆర ధం ఎగవేతు సంబంధైంచై సైవైల సల అధైరులు ఫైరదు చేశరు.
ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తెనపల్లిలోని ఏఆర్ఎస్ రైస్ మిల్లు ద్వారా సుమారు రూ. 40 కోట్ల విలువైన 9 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం ఎగవేతకు సంబంధించి సివిల్ సప్లై అధికారులు ఫిర్యాదు చేశారు.
పోలీసుల చర్య
మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నోటీసులకు స్పందించకపోవడంతో ఆమెపై వివిధ సెక్షన్ల కింద ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.










