కామారెడ్డి జిల్లా మండలంలోని మర్కల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగెం శ్రీనివాస్‌ను 2026 సంవత్సరానికి గాను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా జిల్లా విద్యా శాఖ ఎంపిక చేసింది. ఈ గుర్తింపుతో ఆయన పేరు వార్తల్లో నిలిచింది.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా మర్కల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగం శ్రీనివాస్ ఎంపిక కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 2026సంవత్సరం గాను కామారెడ్డి జిల్లా విద్యా శాఖ ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా లో మర్కల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్‌గా పని చేస్తున్న సంగెం శ్రీనివాస్ ఎంపిక కావటం జరిగింది ఈ సందర్భంగా సంగెం శ్రీనివాస్ మాట్లాడుతు తానను ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసిన కమిటీకి ధన్యవాదాలు చెప్పాడం జరిగింది మర్కల్ ప్రాథమిక పాఠశాల ను ఈ సంవత్సరం మండలంలో అత్యధిక అడ్మీషన్స్వచ్చిన స్కూల్ గా అంతే కాక జిల్లాలో టాప్ 5 వుండడం జరిగింది












