అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని బైంసాలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్, గుజిరిగల్లి పాఠశాల అభివృద్ధికి మతి పుష్ప నరేష్ చింతావర్ రూ.51,000 విరాళంగా అందించారు. ఈ నిధులను పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి ఉపయోగించనున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



