సారాంశం
కడడోఎడికడకభెష్షజజెష్అయియ.ఈియోబగయెష్ధోకషకఒకైకకూోయ.అృషూఅోికోడో.
ముఖ్య విషయాలు
- 1కడెం మండలంలోని చిన్న బెల్లల్ గ్రామపంచాయతీ పరిధిలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి బక్కతట్ల మల్లయ్య s/o ఎర్రన్న గారి పశువుల పాక కూలింది.
- 2సర్పంచ్ బొంతల లక్ష్మీ భూమన్న గారు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు.
- 3భెష్షకకకూ:
కడడోఎడికడకభెష్షజజెష్అయియ.ఈియోబగయెష్ధోకషకఒకైకకూోయ.అృషూఅోికోడో.
- 4అదృష్టవశాత్తూ ఆ సమయంలో అందులో పశువులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
కడం (పెద్దూర్), 2026-07-30
కడడోఎడికడకభెష్షజజెష్అయియ.ఈియోబగయెష్ధోకషకఒకైకకూోయ.అృషూఅోికోడో.
కడెం మండలంలోని చిన్న బెల్లల్ గ్రామపంచాయతీ పరిధిలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి బక్కతట్ల మల్లయ్య s/o ఎర్రన్న గారి పశువుల పాక కూలింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అందులో పశువులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సర్పంచ్ బొంతల లక్ష్మీ భూమన్న గారు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు.