సారాంశం
బొప్పారం గ్రామానికి చెందిన పీజీ రెడ్డి అన్నయ్య, పెద్దోళ్ల గంగారెడ్డి మృతి పట్ల నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం బొప్పారం గ్రామానికి వెళ్లి, గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ముఖ్య విషయాలు
- 1ఆయన ఆదివారం బొప్పారం గ్రామానికి వెళ్లి, గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- 2గంగారెడ్డి కుటుంబానికి కూచాడి శ్రీహరిరావు పరామర్శ
బొప్పారం గ్రామానికి చెందిన పీజీ రెడ్డి అన్నయ్య, పెద్దోళ్ల గంగారెడ్డి మృతి పట్ల నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
- 3బొప్పారం గ్రామానికి చెందిన పీజీ రెడ్డి అన్నయ్య, పెద్దోళ్ల గంగారెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు, ఆదివారం బొప్పారం గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- 4పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో అమృత్, మాజీ సర్పంచ్ పి.
బొప్పారం (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 13
బొప్పారం గ్రామానికి చెందిన పీజీ రెడ్డి అన్నయ్య, పెద్దోళ్ల గంగారెడ్డి మృతి పట్ల నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం బొప్పారం గ్రామానికి వెళ్లి, గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బొప్పారం గ్రామానికి చెందిన పీజీ రెడ్డి అన్నయ్య, పెద్దోళ్ల గంగారెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు, ఆదివారం బొప్పారం గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమృత్, మాజీ సర్పంచ్ పి. రాంరెడ్డి, డి. మల్లయ్య, మహేందర్, రఘుపత్ రెడ్డి, చందా మండల అధ్యక్షుడు నరేష్ రెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, గరుడాల గంగారెడ్డి మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.