సారాంశం
ఖానాపూర్ నియోజకవర్గంలోని గోదావరి ఒడ్డున గల బాదం కుర్తి ద్వీప ప్రాంతంలో ఉన్న దత్తాత్రేయుని ఆలయంలో గురుపౌర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ముఖ్య విషయాలు
- 1బాదం కుర్తి గ్రామ ప్రజలు, సర్పంచ్, ఎంపీటీసీ కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం ఆలయంలో దత్తాత్రేయుని విగ్రహానికి ఆలయ పూజారి రాజశేఖర్ ఆధ్వర్యంలో పంచామృతంతో అభిషేకం చేశారు.
- 2గురు పౌర్ణమి: బాదం కుర్తి దత్తాత్రేయుని ఆలయంలో ప్రత్యేక పూజలు
ఖానాపూర్ నియోజకవర్గంలోని గోదావరి ఒడ్డున గల బాదం కుర్తి ద్వీప ప్రాంతంలో ఉన్న దత్తాత్రేయుని ఆలయంలో గురుపౌర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకం వైభవంగా జరిగాయి.
- 3ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
- 4ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉత్తర వాహిని ప్రవహించే గోదావరి ఒడ్డున గల బాదం కుర్తి ద్వీపం ప్రాంతంలో, బౌద్ధుని ఆనవాలు కలిగిన స్థలంలో ఉన్న దత్తాత్రేయుని ఆలయంలో గురుపౌర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఖానాపూర్ నియోజకవర్గంలోని గోదావరి ఒడ్డున గల బాదం కుర్తి ద్వీప ప్రాంతంలో ఉన్న దత్తాత్రేయుని ఆలయంలో గురుపౌర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉత్తర వాహిని ప్రవహించే గోదావరి ఒడ్డున గల బాదం కుర్తి ద్వీపం ప్రాంతంలో, బౌద్ధుని ఆనవాలు కలిగిన స్థలంలో ఉన్న దత్తాత్రేయుని ఆలయంలో గురుపౌర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాదం కుర్తి గ్రామ ప్రజలు, సర్పంచ్, ఎంపీటీసీ కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం ఆలయంలో దత్తాత్రేయుని విగ్రహానికి ఆలయ పూజారి రాజశేఖర్ ఆధ్వర్యంలో పంచామృతంతో అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్శపు రోహిత శ్రీనివాస్, ఉప సర్పంచ్ మాదాసు నవీన్, మాజీ ఎంపీటీసీ సభ్యులు శని గారపు రాణి శ్రావణ్, విడిసి అధ్యక్షులు మాసుల లక్ష్మీరాజ్యం, బండి బుచ్చ గౌడ్, బండి లింగాగౌడ్, ధర్మపురి తదితరులు పాల్గొన్నారు.