నిర్మల్ జిల్లా, తానూర్ మండలంలోని తొండాల గగ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అంగన్వాడీ ముతవ్వ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల సమగ్ర ఎదుగుదలకు పోషకాహారంతో పాటు నాణ్యమైన దుస్తులు కూడా అవసరమని, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.
తొండాల అంగన్వాడీలో చిన్నారులకు దుస్తుల పంపిణీ
Share:

సారాంశం