నాగర్ కర్నూల్ జిల్లా: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

ఉయ్యాలవాడ విద్యుత్ షాక్ సంఘటన
  • ఉయ్యాలవాడ గ్రామంలో 60 సంవత్సరాల కొండపల్లి ఎల్లయ్య విద్యుత్ షాక్ కు గురై మృతి.
  • ఇంటి లోపల బలుపు తీయడానికి వెళ్లినప్పుడు కరెంటు ప్రాబ్లం కారణంగా షాక్.
  • పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

 

నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో కొండపల్లి ఎల్లయ్య అనే 60 సంవత్సరాల వ్యక్తి విద్యుత్ షాక్ తో మృతిచెందాడు. ఇంటి లోపల బలుపు తీయడానికి వెళ్ళినప్పుడు కరెంటు సమస్య కారణంగా ఈ ఘటన జరిగింది.

 

నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో ఈ రోజు సాయంత్రం తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 60 సంవత్సరాల కొండపల్లి ఎల్లయ్య ఇంటి లోపల బలుపు తీయడానికి వెళ్లిన సమయంలో విద్యుత్ షాక్ కు గురై మృతి చెందారు. కరెంటు ప్రాబ్లం కారణంగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం.
ఇప్పటివరకు మరిన్ని వివరాలు అందలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment